Home
Mars
Mars News
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
NASA: అంగారక గ్రహం అనగానే మనకు ఎర్రటి నేల, నిర్జనమైన కొండలే గుర్తుకొస్తాయి. కానీ, ఇటీవల నాసాకు చెందిన 'క్యూరియాసిటీ రోవర్' పంపిన ఒక విచిత్రమైన ఫొటో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాతి గుట్టల పైన ఆకాశంలో తేలియాడుతున్నట్లు ఉన్న ఒక నల్లటి నీడ ఆ ఫొటోలో కనిపించింది. సరిగ్గా సముద్రంలో ఈతకొట్టే 'జెల్లీఫిష్' ఆకారంలో ఉండటంతో ఇది గ్రహాంతరవాసే (ఏలియన్)! అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చ లేవనెత్తారు. ఇది హాలీవుడ్ సినిమాల్లో… -
Mars: అంగారక గ్రహంపై ‘కుక్క’ ? ఎక్కడి నుంచి వచ్చింది?
అంగారకుడి ఉత్తర ధ్రువంలో అనేక రహస్యమైన ఆకారాలు కనిపించాయి. ఈ ఆకారాలు మార్స్ ఉపరితలం క్రింద ఉన్నాయి. వీటిలో ఒకటి కుక్కలా కనిపించే ఆకారం ఆశ్చర్యానికి గురి చేసింది. -
Mars: అంగాకరకుడి ఉపరితలం కింద నీరు..? ఇన్సైట్ ల్యాండర్ కీలక డేటా..
Mars: ఈ అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు, జీవరాశులపై ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మన సౌరకుటుంబంలోని అంగారక గ్రహం శాస్త్రవేత్తలను ఆకర్షిస్తోంది. 3 బిలియన్ సంవత్సరాల క్రితం అంగారకుడు కూడా భూమి లాగే సముద్రాలు, సరస్సులు, నదులతో నిండి ఉండేదని చాలా పరిశోధనల తర్వాత శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్న ఒక నిజం. -
Mars: అంగారకుడిపై బిలాలకు యూపీ, బీహార్ పట్టణాల పేర్లు..
Mars: అంగారకుడిపై రెండు బిలాలకు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని రెండు పట్టణాల పేర్లను పెట్టారు. ఈ గ్రహంపై గతంలో ఎప్పుడూ తెలియని మూడు బిలాలను అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. -
Planet Parade: ఆకాశంలో అద్భుతం.. జూన్ 3న ఒకే వరసలోకి ఆరు గ్రహాలు..
Planet Parade: జూన్ నెలలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోబోతోంది. ఒకే వరసలోకి ఆరు గ్రహాలు రాబోతున్నాయి. భూమి నుంచి చూసినప్పుడు ఈ గ్రహాలన్నీ ఒకే సరళరేఖపై ఉన్నట్లు కనిపిస్తాయి. -
Solar Eclipse Mars: అంగారకుడిపై సూర్యగ్రహణం.. ఆశ్చర్యంలో శాస్త్రవేత్తలు!
2024లో అనేక గ్రహణాలు కనిపించనున్నాయి. ఈ సంవత్సరం చంద్రగ్రహణంతో పాటు సూర్యగ్రహణం వంటి ఖగోళ సంఘటనలకు సాక్షిగా ఉంటుంది. చంద్రుడు భూమికి మధ్య వచ్చి సూర్యుని కాంతిని అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఏప్రిల్‌లో అమెరికాలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. కానీ సూర్యగ్రహణం సంభవించే ప్రదేశం భూమి మాత్రమే కాదు. ఈ రకమైన గ్రహణం సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలపై కూడా సంభవిస్తుంది. -
Mars: అంగారకుడిపైన ఒకప్పుడు పెద్ద సరస్సు ఉండేది.. నాసా రోవర్ కీలక ఆధారాలు..
Mars: సౌర కుటుంబంలో భూమి తర్వాత నివాసయోగ్యంగా ఉండే గ్రహాల్లో ముఖ్యమైంది అంగారకుడు. భూమి లాగే మార్స్ కూడా నివాసయోగ్యానికి అనువైన ‘గోల్డీ లాక్ జోన్’లో ఉంది. కొన్ని బిలియన్ ఏళ్ల క్రితం భూమి లాగే అంగాకరకుడు కూడా సముద్రాలు, నదులు, వాతావరణం కలిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. అందుకనే అన్ని దేశాల అంతరిక్ష సంస్థలు మార్స్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి. -
Mars: అంగారకుడి మధ్య భాగంలో “వాటర్ ఐస్”
Mars: సౌర కుటుంబంలో భూమి తర్వాత జీవులు ఉండేందుకు ఏకైక ప్రదేశంగా అంగారకుడు చెప్పబడుతున్నాడు. ఒకప్పుడు నదులు, సముద్రాలతో విలసిల్లిన గ్రహం ప్రస్తుతం బంజెరు భూమిగా మారింది. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం నుంచి ఆ గ్రహం నిస్సారంగా మారిపోయింది. అయితే ఇప్పటికే అక్కడ జీవులకు సంబంధించిన వివరాలను, గతంలో ఎలా ఉండేదో అనే ఉత్సుకత ఇప్పటికీ పరిశోధకుల్లో ఉంది. అందుకే మార్స్ గ్రహానికి అనేక రోవర్లు, ల్యాండర్లను వివిధ దేశాల అంతరిక్ష సంస్థలు పంపాయి. -
Oxygen on Mars: అంగారకుడిపై ఆక్సిజన్ తయారు చేసిన పర్సెవరెన్స్ రోవర్
Oxygen on Mars: అంగారక గ్రహంపైకి 2021లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) పంపిన పర్సెవెరెన్స్ రోవర్ మరో ఘనత సాధించింది. ఇప్పటికే అక్కడి వాతావరణం, మట్టి నమూనాలను విశ్లేషిస్తున్న ఈ రోవర్ ఎంతో విలువైన సమాచారాన్ని అందించింది. దీంతో వెళ్లిన బుల్లి హెలికాప్టర్ కూడా అక్కడి వాతావరణంలో పలుమార్లు పైకి ఎగిరింది. -
Mars: అంగారకుడిపై నీటి జాడలను గుర్తించిన చైనా రోవర్..
Mars: భూమి తర్వాత సౌర కుటుంబంలో మానవ నివాసానికి అనువైన గ్రహంగా శాస్త్రవేత్తలు అంగారకుడిని భావిస్తున్నారు. మూడు బిలియన్ ఏళ్లకు ముందు అంగారకుడి వాతావరణం కూడా భూమిని పోలిన విధంగా ఉండేది. అయితే కొన్ని అనూహ్య పరిణామాల కారణంగా ప్రస్తుతం ఆ గ్రహం ఎర్రటి మట్టితో నిర్జీవంగా తయారైంది.
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!