Mars: అంగారకుడి మధ్య భాగంలో “వాటర్ ఐస్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mars: సౌర కుటుంబంలో భూమి తర్వాత జీవులు ఉండేందుకు ఏకైక ప్రదేశంగా అంగారకుడు చెప్పబడుతున్నాడు. ఒకప్పుడు నదులు, సముద్రాలతో విలసిల్లిన గ్రహం ప్రస్తుతం బంజెరు భూమిగా మారింది. కొన్ని కోట్ల ఏళ్ల క్రితం నుంచి ఆ గ్రహం నిస్సారంగా మారిపోయింది. అయితే ఇప్పటికే అక్కడ జీవులకు సంబంధించిన వివరాలను, గతంలో ఎలా ఉండేదో అనే ఉత్సుకత ఇప్పటికీ పరిశోధకుల్లో ఉంది. అందుకే మార్స్ గ్రహానికి అనేక రోవర్లు, ల్యాండర్లను వివిధ దేశాల అంతరిక్ష సంస్థలు పంపాయి.
ఇన్నాళ్లు అంగారకుడి ధృవాల వద్ద మంచు రూపంలో నీరు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నార. తాజాగా అంగారకుడి మధ్యభాగం కింద వాటర్ ఐస్ ఉన్నట్లు గుర్తించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మార్క్ ఎక్స్‌ప్రెస్ మిషన్ మంచు రూపంలో ఉన్న నీటిని కనుగొంది.
Also Read
- Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్‌టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
Read Also: Ayodhya: అయోధ్య రామ మందిరానికి ‘‘జైషే మహ్మద్’’ బెదిరింపు..
గత 20 ఏళ్లుగా అంగారకుడిపై మార్స్ ఎక్స్‌ప్రెస్ అంతరిక్ష నౌక పరిశోధనలు చేస్తోంది. ఇలా మధ్య రేఖ వద్ద నీటి మంచును కనుగొనడం ఇదే తొలిసారి. రాడార్ సిగ్నల్స్ ఆధారంగా ఇది వెలుగులోకి వచ్చింది. ఈ వాటర్ ఐస్ నిక్షేపాలు మందంగా ఉన్నాయని.. 3.7కిమీ (2.3 మైళ్లు) అంగారకుడి గర్భంలో విస్తరించి ఉన్నాయని, అయితే ఈ మంచు స్వచ్ఛంగా లేదని, దమ్ముతో కలుషితమై ఉందని తేలింది.
గతంలో నీటితో భూమి లాంటి వాతావరణాన్ని కలిగి ఉన్న అంగారకుడు, తన తక్కువ గురుత్వాకర్షణ, బలమైన మాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోవడం వల్ల వాతావరణాన్ని, నీటిని క్రమక్రమంగా కోల్పోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సూర్యుడు, ఇతర అంతరిక్ష వస్తువుల నుంచి వచ్చే అవేశిత కణాల కారణంగా గ్రహ వాతావరణం దెబ్బతిని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
- Tags
- mars
- solar system
- Water Ice
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
-
Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
-
Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్‌టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
-
Nagarjuna: బర్త్‌డే వేళ నాగార్జున ఫ్యాన్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!