Couple Relationship: ప్రతి వివాహిత జంట మధ్య విభేదాలు సర్వసాధారణం. ఈ సంబంధం కొన్నిసార్లు ప్రేమతో, కొన్నిసార్లు సంఘర్షణతో నిండి ఉంటుంది. కానీ చిన్న గొడవలు పెరిగితే, వారి వివాహ సంబంధంలో దూరం రావడం ప్రారంభమవుతుంది. చాలా సార్లు పరస్పర విబేధాలు ఇద్దరు వ్యక్తుల మధ్య చాలా పెద్ద అంతరాన్ని సృష్టిస్తాయి. అది సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో జంట తమ మధ్య ఉన్న వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. కాబట్టి…
High Court: వివాహితులు ‘‘సహజీవనం’’ చేయడంపై పంజాబ్-హర్యానా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలా ‘‘లివ్ ఇన్ రిలేషన్ షిప్’’లో ఉండే వివాహితులకు రక్షణ కల్పించడం ‘‘తప్పు చేసేవారిని’’ ప్రోత్సహించడం, ద్వంద్వ వివాహాలను ప్రోత్సహించడం లాంటిదే అని కోర్టు అభిప్రాయపడింది.
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో వికలాంగులకు సామూహిక వివాహం నిర్వహించారు. ఇందులో ప్రతి జంట కూడా వివాహం తర్వాత ఒక లక్ష రూపాయలు పొందుతారు. అయితే డబ్బుపై దురాశతో ఇప్పటికే పెళ్లయిన కొన్ని జంటలు కూడా పెళ్లికి వచ్చారు.