పెళ్లిళ్ల సీజన్ కావడంతో అందరు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు.. ఇక సినీ తారల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. వచ్చే ఏడాదికి ఇప్పుడు డేట్ ను ఫిక్స్ చేసుకుంటున్నారు.. ప్రస్తుతం టాలివుడ్ లో రెండు పెద్ద కుటుంబాల పెళ్లి జరగబోతుంది.. ఆస్కార్ గ్రహీత ఎమ్‌ఎమ్ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహ.. నటుడు మురళీ మోహన్ మనుమరాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి.. తాజాగా ఈ వార్తలపై స్పందించిన మురళీ మోహన్ ఇది నిజమేనని క్లారిటీ ఇచ్చారు..…