తెలుగు స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ను సంపాదించుకున్నారు.. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా సీక్వెల్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఆ సినిమా ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది.. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా…
Wife Killed Husband: ప్రతి జంట జీవితంలో పెళ్లిరోజు ముఖ్యమైనది. ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకునేందుకు జంటలు ఉత్సాహం చూపిస్తారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మహిళ తన వివాహ వార్షికోత్సవాన్ని కూడా అపూర్వంగా గుర్తుండిపోయేలా చేసింది. ఓ మహిళ తన పెళ్లిరోజు సందర్భంగా భర్తను హత్య చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలై మంచి హిట్ సాధించడం, పుష్ప-2 సినిమాకు కాస్త టైం దొరకడంతో ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే బన్నీ ఒకవైపు సినిమాలతో పాటు ఫ్యామిలీ లైఫ్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ ఇప్పటికీ అంతే ప్రేమగా ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తున్నాడు. 2011 మార్చి 6వ తేదీన అల్లు అర్జున్-స్నేహారెడ్డి వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. నేటికి వీరి వివాహం…