Off The Record : బెల్లం చుట్టూ ఈగలన్నట్టుగా… బెల్లంపల్లి ఎమ్మెల్యే చుట్టూ ఇప్పుడు రకరకాల వివాదాలు ముసురుకుంటున్నాయి. నియోజకవర్గంలో సార్.. ఫుల్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఎమ్మెల్యే జి వినోద్ పీఏల వ్యవహార శైలిపై చాలా ఆరోపణలు వస్తున్న క్రమంలో… అసలు వీటన్నిటి వెనక ఆయనే ఉన్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది బెల్లంపల్లిలో. ఎమ్మెల్యే పీఏలు రోడ్డు మీదే కారు ఆపుకుని మందు తాగుతూ డాన్స్‌లు వేసిన వీడియోలు ఆ మధ్య…