కరీంనగర్ కు చెందిన యువతి ఆటో కిరాయి తీసుకొని గోదావరిఖనిలోని తన బందువుల ఇంటికి వచ్చింది. ఆ యువతికి ఏమని పించిందో ఏమో గానీ చౌరస్తా లో దిగింది. దీంతో ఆటో డ్రైవర్ ఆమెను డబ్బులు అడిగాడు. ఆయువతి ఆగ్రహంతో ఊగిపోయింది. మత్తులో వున్న ఆమె డ్రైవర్ పై బూతుపురాణం మొదలు పెట్టింది.