కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ హీరో ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు. జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న అనుదీప్ కెవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్�