స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆయన నట వారసుడు ధృవ్ విక్రమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి తన కంటూ సొంత గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ధృవ్ నటించిన కొత్త చిత్రం ‘బైసన్’ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. Also Read : Mouli Tanuj : ‘లిటిల్ హార్ట్స్’ హిట్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్…