Novak Djokovic wins 24th Grand Slam by beating Daniil Medvedev in US Open 2023: సెర్బియన్ స్టార్, టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో ఇప్పటికే అత్యధిక టైటిల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన జకోవిచ్.. టెన్నిస్‌లో ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (24) రికార్డును సమం చేశాడు. యుఎస్ ఓపెన్ 2023 టైటిల్ గెలిచిన జకో.. ఈ అరుదైన రికార్డును సాధించాడు. యుఎస్…