Marcus Stoinis is the highest-ever score in an IPL Chase: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో విజయంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో 13 ఫోర్లు, 6…