ఈ ఏడాది మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మార్కో సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తిస్థాయి బ్లడ్ యాక్షన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ లవర్స్ అయితే ఫుల్ మీల్స్ అన్నట్లుగా ఫీలయ్యారు. మలయాళ ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమాని హనీఫ్ ఆదేని డైరెక్ట్ చేశారు. సాధారణంగా మలయాళ సినిమాలంటే ప్రకృతికి దగ్గరగా, చిన్న చిన్న పాయింట్లతో…