ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. వివిధ అవసరాల కోసం బ్యాంకులకు వెళ్తున్నవారు బ్యాంకు రూల్స్, సెలవులపై అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. పనుల్లో జాప్యం కూడా జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది మరో నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. ఫిబ్రవరి నెల ముగిసి మార్చి నెల ప్రారంభంకాబోతున్నది. ప్రతి నెల మదిరిగానే ఈ నెలలో కూడా బ్యాంకులకు సెలవులుండనున్నాయి. మార్చి నెలలో మొత్తం 12…