బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. అనేక వాయిదాల అనంతరం జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది.1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరా గాంధీ తన రాజకీయ జీవితంలోని ముఖ్య సంఘటనలు, ఆమె తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల దేశంపై ఏర్పడిన ప్రభావాలను సినిమాలో చూపించారు. కాగా ఇందిరాగాంధీగా కంగనా రనౌత్, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్,…