యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా కానిచ్చేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూల మీద ఇంటర్వూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు చిత్ర బృందం. రాధేశ్యామ్ రొమాంటిక్ పీరియాడిక్ లవ్ స్టోరీ అని తెలిసిందే. ఇక రొమాంటిక్ సినిమా అంటే కొద్దిగా రొమాంటిక్ సన్నివేశాలు ఉండడం సహజమే..…
టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒక పక్క టాలీవుడ్ సినిమాలో నటిస్తూనే మరోపక్క కోలీవుడ్, బాలీవుడ్ లోను ఛాన్సులు పట్టేస్తుంది. దీంతో అమ్మడి కాల్షీట్లు అస్సలు ఖాళీగా లేవంట. ఇక మొదటిసారి పూజా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ లో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు మార్చి 11 న రిలీజ్ కానుంది. ఇప్పటికే…