Amaran Special Show: శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా బహుభాషా బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్మెంట్ కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రం దీపావళి కానుకగా ఈరోజు (అక్టోబర్ 31) విడుదలైంది. ఇదిలా ఉంటే, ఈ చిత్ర నిర్మాతలు తమిళనాడులో ప్రత్యేక ప్రదర్శనను…