దండకారణ్యం బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దక్షన్ సబ్ జోనల్ బ్యూరో పేరిట లేఖ విడుదల చేసిన మావోయిస్టులు.. సీలింగేర్ మారణకాండకు వ్యతిరేకంగా నిరసన, ప్రతి ఘటననలు కొనసాగుతాయని ప్రకటించారు.. బస్తర్ డివిజన్ నుండి పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని కోరుతూ ప్రజా ఉద్యమాన్ని తీవ్రం చేయాలని లేఖలో పిలుపునిచ్చిన మావోలు.. జూన్ 5న దండకారణ్యం ఛత్తీస్‌గడ్ గడ్చిరోలి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.. ఇక, కేంద్రంలోని బ్రాహ్మణీయ, హిందుత్వ ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం,…