దండకారణ్యం బంద్‌కు మావోయిస్టుల పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దండకారణ్యం బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు.. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దక్షన్ సబ్ జోనల్ బ్యూరో పేరిట లేఖ విడుదల చేసిన మావోయిస్టులు.. సీలింగేర్ మారణకాండకు వ్యతిరేకంగా నిరసన, ప్రతి ఘటననలు కొనసాగుతాయని ప్రకటించారు.. బస్తర్ డివిజన్ నుండి పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని కోరుతూ ప్రజా ఉద్యమాన్ని తీవ్రం చేయాలని లేఖలో పిలుపునిచ్చిన మావోలు.. జూన్ 5న దండకారణ్యం ఛత్తీస్గడ్ గడ్చిరోలి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.. ఇక, కేంద్రంలోని బ్రాహ్మణీయ, హిందుత్వ ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అమలు చేస్తున్న ఆదివాసి ప్రజావ్యతిరేక పోలీస్ క్యాంపులను తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.. మే 17న సీలింగేర్ మారణకాండకు బాధ్యులైన బస్టర్ ఐజి సుందర్ రాజ్ ఇతర పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు మావోయిస్టులు.
Also Read
- BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
- Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Tags
- Maoists bandh
తాజావార్తలు
-
Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
-
Rana Daggubati: ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ల బ్రాండ్‌పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ
-
BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
-
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల నిషేధం!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!