Elephant Died: బుధవారం నాడు పార్వతిపురం మన్యం జిల్లాలో ఉదయం వెంకటలక్ష్మి అనే ఏనుగు మృతి చెందింది. గడిచిన రెండు రోజులగా ఆ ఏనుగు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉండగా.. నేడు ఉదయం ఆ ఏనుగు తనువు చాలించింది. నేడు ఉదయం తోటపల్లి – సంతోషపురం గ్రామం సమీపంలో ఉన్న పామాయిల్ తోటలో వెంకటలక్ష్మి అనే ఏనుగు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ ఏనుగుకు 17 సంవత్సరాల వయసు ఉంటుందని., ఏనుగును ఆడ ఏనుగుగా…