అమెజాన్ ప్రైమ్‌లో మన్యం ధీరుడు చిత్రం ఈ రోజు విడుదలైంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు పౌర గ్రంథాలయంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ఆర్ వి వి మూవీస్ బ్యానర్ కింద ఆర్ వి వి సత్యనారాయణ హీరోగా నటించిన ఈ చిత్రం మన్యం ధీరుడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే…