Odisha : ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో బస్సు ఫ్లై ఓవర్‌పై నుంచి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు. గాయపడిన వారి సంఖ్యను జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ధృవీకరించారు.
China : వాయువ్య చైనాలో భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. గన్సు, కింగ్‌హై ప్రావిన్స్‌లలో సంభవించిన ఈ భూకంపంలో కనీసం 95 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడినట్లు స్థానిక మీడియా పేర్కొంది.