Operation Valentine Movie Trailer Released: మెగా హీరో వరుణ్ తేజ్, ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ జంటగా నటించిన సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడనుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఈరోజు…
Salman Khan, Ram Charan Release Operation Valentine Movie Trailer: మెగా హీరో వరుణ్ తేజ్, మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ జంటగా నటిస్తోన్న సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతున్న ఆపరేషన్ వాలెంటైన్ కోసం వరుణ్, మానుషీలు…
Operation Valentine Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమాపై వరుణ్ తేజ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా వరుణ్ తేజ్ మంచి విజయాన్ని అందుకున్నది లేదు. అందుకే ఈ సినిమా కోసం వరుణ్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.
VT13 Action Schedule Completed: 2014లో ‘ముకుంద’ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు తన 13వ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమాతో అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, వీ ఎఫ్ ఎక్స్ పై గొప్ప ప్యాషన్ వున్న శక్తి ప్రతాప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ‘మేజర్’ మూవీ నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్…
ప్రపంచ మాజీ సుందరి, ప్రముఖ నటి మానుషి చిల్లర్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌పై హాట్ కామెంట్స్ చేసింది. తనకు రామ్‌చరణ్ అంటే క్రష్ అని.. అతగితే డేట్‌కు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా చూశాక రామ్‌చరణ్‌కు తాను పెద్ద ఫ్యాన్ అయిపోయానని మానుషి చిల్లర్ చెప్పింది. ప్రస్తుతం మానుషి చిల్లర్ ఓ బాలీవుడ్ సినిమాలో నటించింది. అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్విరాజ్’ చిత్రంలో మానుషి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా…
మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ప్రస్తుతం అక్షయ కుమార్ సరసన “పృథ్వీ రాజ్” చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మానుషీ తన మనసులోని మాటను విప్పింది. తనకు రామ్ చరణ్ అంటే క్రష్ అని, అతనికి పెళ్లి కాకపోయి ఉంటే అతడితో…