Manushi Chhillar : మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ హీరోయిన్ మానుషీ చిల్లర్ ఈ నడుమ తరచూ వార్తల్లో నిలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆమె మీద డేటింగ్ రూమర్లు బాగా వినిపిస్తున్నాయి. మొన్న అనంత్ అంబానీ పెళ్లిలో వీర్ పహారియాతో కలిసి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. వీరిద్దరూ కలిసి వేసిన స్టెప్పులు చూసి డేటింగ్ లో ఉన్నారంటూ తెగ రూమర్లు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు వాటిపై మానుషీ స్పందించింది. ఓ ఇంగ్లిష్ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. “నేను ఇప్పటి…
Manushi Chhillar and Veer Pahariya Romantic Video Goes Viral: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్‌కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మానుషి ప్రేమలో పడ్డారని ఆ వార్తలు సారాంశం. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో ఆమె ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఓరీ ఇటీవల ఓ వీడియో పోస్ట్ చేయగా.. అందులో మానుషి, వీర్ కలిసి కనిపించారు. వీర్…
ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు రాక ఎక్కువైంది.. అందులో కొందరు హీరోయిన్లు మొదటి సినిమాతోనే మంచి హిట్ టాక్ ను అందుకుంటే.. మరికొందరు మాత్రం ఫస్ట్ మూవీతో తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలు చెయ్యలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ ను ఎప్పుడు పలకరిస్తూనే ఉన్నారు.. తాజాగా వరుణ్ తేజ్ బ్యూటీ కూడా సోషల్ మీడియా రచ్చ చేస్తుంది.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో…
హీరోయిన్లు ఈ మధ్య సినిమాలతో పనిలేకుండా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తున్నారు.. కుర్ర బ్యూటీస్ మాత్రమే కాదు, సీనియర్ హీరోయిన్లు కూడా తగ్గేదేలే అంటున్నారు.. తాజాగా వరుణ్ బ్యూటీ మానుషి చిల్లర్ హాట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. హాట్ లుక్ లో ఫోటోలను నెట్టింట అభిమానులతో షేర్ చేసింది… ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు 2017లో ‘మిస్ వరల్డ్’ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత…
Manushi Chhillar Said Rashmika Mandanna’s Role in Animal: తెలుగు హిట్ సినిమా అర్జున్ రెడ్డికి రీమేక్‌గా హిందీలో తెరకెక్కిన ‘కబీర్ సింగ్’లో ప్రీతి పాత్ర కోసం చిత్ర యూనిట్ ముందుగా తననే సంప్రదించిందని మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్ తెలిపారు. షాహిద్ కపూర్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందనే విషయం తెలియక తాను రిజక్ట్ చేశానన్నారు. యానిమల్ సినిమాలో రష్మిక మందన్న బాగా యాక్టింగ్ చేశారని మానుషి ప్రశంసించారు. వరుణ్ తేజ్…
హీరోయిన్లు ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.. కుర్ర బ్యూటీస్ మాత్రమే కాదు, సీనియర్ హీరోయిన్లు కూడా తగ్గేదేలే అంటున్నారు.. తాజాగా మానుషి చిల్లర్ హాట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. బ్లాక్ డ్రెస్సులో ఫోటోలను నెట్టింట అభిమానులతో షేర్ చేసింది… ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 2017లో ‘మిస్ వరల్డ్’ టైటిల్ గెలిచింది.…
Operation Valentine Movie Nizam Rights Goes to Mythri Movie Makers: మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మానుషి చిల్లర్, రుహానీ శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైసన్స్ పిక్చర్స్‌పై నిర్మించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్…