Shooter Manu Bhaker on Cusp of history in Olympics: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మహిళా షూటర్ మను బాకర్ తొలి పతకం అందించిన విషయం తెలిసిందే. వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మను కాంస్య పతకం గెలిచింది. భారత్‌కు పతకం అందించిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక మను బాకర్ నేడు మరో పోరుకు సిద్ధమైంది.10 మీటర్ల ఎయిర్ పిస్ట