Mansion 24 Trailer : రాజు గారి గది సిరీస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ ఈసారి మాన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో రాబోతున్న సంగతి తెలిసిందే. హాట్ స్టార్స్ స్పెషల్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. తాజాగా మాన్షన్ 24 ట్రైలర్ లాంఛ్ అయింది. ఈ ట్రైలర్ రెండు నిముషాల నిడివితో…