Manoj Paramahamsa joins Guntur Kaaram crew: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. కథలో మార్పులు మొదలు, మహేష్ ఇంట విషాదాలతో షూటింగ్ క్యాన్సిల్ అయి షెడ్యూల్స్ వాయిదా పడటం, హీరోయిన్లు మారడం, టెక్నీషియన్లు తప్పుకోవడం వంటివి పెద్ద తలనొప్పిగా మారాయి. ఈమధ్య కాలంలో ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ ను…