చాలా కాలం తర్వాత వెండితెరపై తన మార్క్ యాక్షన్‌ను చూపించేందుకు సిద్ధమవుతున్నారు మంచు మనోజ్. తాజాగా నేడు రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన న్యూ ప్రాజెక్ట్ ‘డేవిడ్ రెడ్డి’ (#DavidReddy) మూవీ నుండి.. ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో విడుదల చేశాడు. ఈ పోస్టర్‌లో మనోజ్ మునుపెన్నడూ లేని విధంగా చాలా గంభీరంగా, ఊర మాస్ స్టైల్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్ చూస్తుంటే మంచు మనోజ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఒక పవర్ ఫుల్ పర్‌ఫార్మెన్స్‌తో రాబోతున్నట్లు…