Urvashi: ఊర్వశి.. ఈ పేరు వినగానే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా అని అనుకోకండి. ఈ ఊర్వశి వేరు. ఒకప్పుడు తమిళ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఊర్వశి.. ఆ తరువాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా మారింది. తెలుగులో కూడా ఆమె ఎన్నో మంచి సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.