మలయాళ సినీ పరిశ్రమలో కొత్త చరిత్ర రాసిన సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’. వసూళ్ళ పరంగా భారీ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం, ఇప్పుడు అవార్డుల వేదికపైన దూసుకెళ్లింది. ఇటీవల ప్రకటించిన 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ‘మంజుమ్మెల్ బాయ్స్’ మొత్తం 10 అవార్డులు గెలుచుకొని దుమ్మురేపింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మ యుగం’ లో తన అద్భుత నటనతో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకోగా, ‘మంజుమ్మెల్ బాయ్స్’ మాత్రం ఉత్తమ…