Manisha Koirala in Bharateeyudu 2: అగ్రకథానాయకుడు కమల్ హాసన్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘భారతీయుడు 2’. ఈ సినిమాలో కమల్ సేనాపతిగా మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపెట్టేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉంది. కమల్ హాసన్‌తో పాటు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.…