Nagaland Governor: నాగాలాండ్ గవర్నర్ ఎల్.గణేషన్(80) శుక్రవారం కన్నుమూశారు. ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎల్.గణేషన్ పూర్తి పేరు లా గణేషన్ అయ్యర్. ఆయన ఫిబ్రవరి 16, 1945న జన్మించారు. గణేషన్ 20 ఫిబ్రవరి 2023న నాగాలాండ్ 19వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో 27 ఆగస్టు 2021 నుంచి 19 ఫిబ్రవరి 2023 వరకు మణిపూర్ 17వ గవర్నర్‌గా, 28 జూలై 2022 నుంచి 17 నవంబర్ 2022 వరకు పశ్చిమ…
Ajay Kumar Bhalla: మణిపూర్ గవర్నర్‌గా మాజీ హోం సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా నియమితులైనట్లు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడింది. మే 2003 నుంచి రాష్ట్రాన్ని కుదిపేస్తున్న జాతి హింస నేపథ్యంలో భల్లా నియామకం జరిగింది.