Umapathy Ramaiah Becomes hero with Pittala Matthi : కమెడియన్ తంబి రామయ్య గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయామ్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆయన తమిళంలో స్టార్ కమెడియన్ అయినా డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికీ కూడా పరిచయమే. ఇక ఆయన కుమారుడు ఉమాపతి తంబిరామయ్య కూడా తమిళంలో నటుడిగా ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేశారు. ఇక