NTR30: ఎన్టీఆర్ 30 మీద అభిమానులకు ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం, జాన్వీ కపూర్ హీరోయిన్, సైఫ్ అలీఖాన్ విలన్, పాన్ ఇండియా రిలీజ్.. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఎదురుచూస్తున్నారు.