రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన క్రష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు నటుడు కృష్ణ బూరుగుల. ఆ తర్వాత దిల్ రాజు యొక్క ATM వెబ్ సిరీస్ లో నటించి మెప్పించాడు. ఇక టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ నిర్మించిన కృష్ణమ్మలో ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా జిగ్రీస్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో లీడ్ రోల్ లో నటించాడు కృష్ణ. ఆవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన…