Maniratnam : రాజమౌళి తీసిన బాహుబలి సినిమా ఎంతటి చరిత్ర సృష్టించిందో మనం చూశాం. ఆ సినిమా వల్లే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి కూడా దీని వల్లే పెరిగింది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అలాంటి బాహుబలి సినిమాపై తాజాగా సీనియర్ డైరెక్టర్ మణిరత్నం షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. బాహుబలి సినిమా లేకపోతే తాను ఎమోషన్స్ బలంగా ఉండే కథలు చేయలేనని…