బరువు తగ్గడానికి అందరూ చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ కొందరు తక్కువ బరువుతో బాధపడుతుంటారు. బరువు ఎందుకు తగ్గుతున్నామంటే మాత్రం ఆహారం విషయంలోని లోపలే కారణంగా భావిస్తారు. అది ముమ్మాటికి తప్పే అంటున్నారు వైద్యనిపుణులు. బరువు తగ్గడానికి ఆహారం ఒక్కటే కారణం కాదని.. మనలో అంతర్లీనంగా ఉన్న వ్యాధులు కూడ