ఒక చిన్న సినిమా, మంచి సినిమా వస్తుంది అంటే అది తన ఫ్యామిలీ హీరో సినిమానా? లేక బయట హీరో సినిమానా అనేది చూడకుండా సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడం చిరంజీవికి అలవాటు. ప్రతి సినిమా గురించి మాట్లాడే చిరు… ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పలిశెట్టి సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ గా మారి రివ్యూ ఇచ్చారు. చిరు మాటని నిజం చేస్తూ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు చిరు…