హీరోయిన్ కీర్తి సురేష్ ఒక పక్క సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె చాలా చూజీగా సినిమాలను ఎంచుకుంటోంది. తాజాగా ఆమె ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ కొత్త బ్రాంచ్ ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ లో ఆదివారం ఉదయం వైభవంగా ప్రారంభించారు. పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌లతో అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని…