Rahul Ravindran : రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం రష్మికతో ది గర్ల్ ఫ్రెండ్ అనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈయన. తాజాగా ఓ ఇంటర్యూలో తన భార్య తాళిబొట్టు పై షాకింగ్ కామెంట్స్ చేశారు. చిన్మయి ఆడవారి సమస్యలపై ఎప్పటికప్పుడు వాయిస్ రైజ్ చేస్తూనే ఉంటుంది. మీటూ ఉద్యమంలో ఆమెది కీలక పాత్ర. ఇండస్ట్రీలో, సమాజంలో మహిళలపై జరిగే దాడులు,…