Pink Coconut : వేసవి అంటేనే కొబ్బరి నీళ్లకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, శరీరాన్ని చల్లబరిచే ఈ సహజ పానీయం ప్రజల అభిమానంగా నిలుస్తుంది. అయితే తాజాగా మంగళూరులో ఓ వినూత్నమైన కొబ్బరి బొండాం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది సాధారణ రంగులో కాకుండా.. గులాబీ రంగులో ఉండే ఇండోనేషియన్ కొబ్బరి బొండాం అని సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. Daggubati Purandeswari: ఐదేళ్లు రాక్షస పాలన చూసాం..! ‘Manglore Information’…
Fire At Petrol Pump Station: కర్నాటకలోని మంగళూరు నగరంలోని లేడీహిల్‌లో ఓ పెట్రోల్ పంపులో పెట్రోల్ నింపుతుండగా మారుతీ 800 కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పార్శ్వనాథ్ అనే వ్యక్తికి చెందిన కారు పెట్రోల్ కోసం క్యూలో వేచి ఉండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పెట్రోల్ పంప్ సిబ్బంది సత్వర చర్యతో మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ తప్పించుకోగలిగాడు. దీని కారణంగా ఎవరూ…
అమెజాన్ ద్వారా కొత్త మార్గంలో మోసం చేసిన ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. మంగళూరులోని ఉర్వా పోలీసులు ఇద్దరు రాజస్థాన్ వాసులను అరెస్ట్ చేశారు. ఎనిమిది రాష్ట్రాల నుంచి రూ.1.29 కోట్ల విలువైన వస్తువులను దొంగిలించి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాజస్థాన్‌కు చెందిన రాజ్‌కుమార్ మీనా, సుభాష్ గుర్జర్‌లు గత కొన్ని నెలలుగా పలు రాష్ట్రాల్లో అమెజాన్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లను మోసం చేస్తున్నారు.
పర్యావరణంలో రోజురోజుకు అనేక మార్పులు వస్తున్నాయి. భూమిపై వేడి పెరిగిపోతున్నది. వాతావరణంలో వేడి పెరగడం వలన ధృవప్రాంతాల్లో మంచు విపరీతంగా కరిగిపోతున్నది. ఎప్పుడూ లేని విధంగా అర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లోని మంచు భారీస్థాయిలో కరుగుతున్నది. వేడికి గ్లేసియర్‌లు కరిగి సముద్రంలో కలిసిపోవడంతో నీటిమట్టం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై నాసా శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తున్నారు. వీరి పరిశోధనల్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. నసా పరిశోధనల ప్రకారం 2100 నాటికి ఇండియాలోని 12…
కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో గ్లామర్ డాల్ పూజా హెగ్డే చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. ఈ బుట్టబొమ్మ టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలందరికీ స్వీర్ సర్ప్రైజ్ ఇస్తోందట. కోవిడ్ ఎఫెక్ట్ తో చాలా సినిమాల షూటింగ్ ఆగిపోయింది. అలాగే పూజ నటిస్తున్న సినిమాల షూటింగులు కూడా ఆగిపోయాయి. దీంతో ఈ బ్యూటీ తన స్వగ్రామమైన మంగుళూరుకు వెళ్లిందట. ఆమె స్వస్థలమైన మంగుళూరులో పూజాహెగ్డేకు పెద్ద మామిడి తోట ఉంది. ఆ తోటలో ఈ…