SSMB 29 : రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈవెంట్ నిర్వహించకముందే రాజమౌళి వరుస అప్డేట్లు ఇస్తున్నాడు. మొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రిలీజ్ చేశాడు. దాని తర్వాత శృతిహాసన్ సాంగ్.. ఈరోజు ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ చేశాడు. అయితే ప్రియాంక చోప్రా లుక్ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఎందుకంటే ఆమెది నెగెటివ్ పాత్రనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్…