Manchu Lakshmi : టాలీవుడ్ లో మంచు లక్ష్మీ మాట్లాడే యాసపై వచ్చే ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ఆమె ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో ఉండటం వల్లనో.. లేదంటే మరేదైనా కారణం ఉందో తెలియదు గానీ.. తెలుగు స్ట్రైట్ గా మాట్లాడకుండా.. ఫారిన్ వాళ్లు మాట్లాడే యాసలోనే మాట్లాడుతూ ఉంటుంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా తన యాస మాత్రం అస్సలు మార్చుకోదు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా మంచు లక్ష్మీ…
Kannappa : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప మూవీపై అంచనాలు క్రమంగా పెరుగుతున్నాయి. ట్రైలర్ తర్వాత దీనిపై మంచి అభిప్రాయాలు కొంత వరకు ఏర్పడుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మూవీ మళ్లీ కొత్త చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఇందులో పిలక, గిలక పాత్రలు బ్రాహ్మణులను అవమానించడానికే పెట్టారంటూ బ్రాహ్మణ చైతన్య వేదిక ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేసింది. దానిపై నేడు ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెన్సార్ బోర్డు స్క్రూటినీ జరగకుండా…
Manchu Lakshmi : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న కన్నప్ప ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఈ టైమ్ లో మంచు లక్ష్మీ ఈ మూవీలో ఎందుకు నటించలేదంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వాటిపై ఆమె స్పందించింది. నేను ఈ మూవీలో నటిస్తే మిగతా ఎవరూ నటించరు అని సరదాగా సెటైర్లు వేసింది. ఈ మూవీలో నాకు సరిపోయే పాత్ర లేదేమో.. అందుకే నాకు విష్ణు ఛాన్స్ ఇవ్వలేదు. ఒకవేళ నేను చేయగలిగే…
Manchu Manoj : మంచు విష్ణు సినిమా కన్నప్ప వాయిదా పడింది. వీఎఫ్ ఎక్స్ వర్క్ లేటు అవుతుందని అందుకే వాయిదా వేస్తున్నామని విష్ణు స్వయంగా కొద్ది సేపటి క్రితమే ప్రకటించాడు. వీఎఫ్ ఎక్స్ వర్క్ ఆలస్యం అవుతున్నందున వాయిదా వేస్తున్నామన్నారు. వాస్తవానికి ఏప్రిల్ 25న మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రమోషన్లు కూడా భారీగా చేస్తున్నారు. విష్ణు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇంత చేసి చివరకు ట్విస్ట్ ఇచ్చారు. అయితే అన్న విష్ణు సినిమా…
Kannappa : మంచు విష్ణు హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న కన్నప్ప విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు. కాగా నేడు మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో మహాదేవ శాస్త్రి పాత్రలో కలెక్షన్ కింగ్ నటిస్తున్నారు. ఆయన పాత్ర గ్లింప్స్ ను నేడు రిలీజ్…
తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని, జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కి మోహన్ బాబు ఫిర్యాదు చేసారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను తనకు వచ్చేలా చూడాలని కోరారు. మోహన్ బాబు ఆస్తులపై పోలీసుల నుంచి నివేదిక తీసుకున్న కలెక్టర్ జల్‌పల్లి ఇంటిలో ఉంటున్న మనోజ్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపద్యంలో ఇబ్రహీంపట్నం మండలం కొంగర కాలన్ లో జిల్లా సమీకృత…
మంచు కుటుంబంలోని తండ్రి కొడుకుల మధ్య మంటలు చల్లారలేదు. నిన్న శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక చేసేదేమి లేక యూనివర్సీటి పక్కన ఫామ్ హౌస్ లోని తన నానమ్మ, తాత సమాధులకు మొక్కుకుని మనోజ్ దంపతులు వెనుదిరిగారు. Also Read : Manchu Family :…
తిరుపతి జిల్లా చంద్రగిరి మండ లంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. చివరికి క్యాంపస్ పక్కన ఫామ్ హౌస్ లోని తన నానమ్మ, తాత సమాధులకు మొక్కుకుని మనోజ్ వెనుదిరిగారు. కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదం తలెత్తి చిన్న కుమారుడు మనోజ్తో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. తన విద్యా…
మంచు ఫామిలీ వివాదం గంటకో మలుపు, రోజుకో ట్విస్ట్ లతో అచ్చం ఓ పొలిటికల్ యాక్షన్ సినిమాలాగా సాగుతుంది. నిన్నటికి నిన్న తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని, తన ప్రాణానికి తన ఆస్తులకు రక్షణ కల్పించాలని రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేసాడు. మాదాపూర్ లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించి, నాకు హాని కలిగించే ఉద్దేశంతో, చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం…
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో లుకలుకలు బయటపడ్డాయి. ఈ సారి ఏకంగా కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది. మోహన్ బాబు తనపై, తన భార్యపై మనుషులతో దాడి చేపించాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. మోహన్ బాబు అనుచరులు దాడిలో గాయపడిన మనోజ్ నడవలేని స్థితిలో నిన్న ఓ ఆసుపత్రిలో చేరాడు. మంచు మనోజ్‌పై ఇంటర్నల్‌గా కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. Also Read…