Manchu Manoj: మంచు వారి కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం ఎవరికి అర్ధం కావడం లేదు. మంచు బ్రదర్స్ మధ్య వైరం ఉంది అని అందరికి తెల్సిందే. కానీ, అదంతా ఉత్తిదే. అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవా.. ? అని కొట్టిపారేశాడు మంచు మోహన్ బాబు.
Manchu Manoj: మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యనే మంచు బ్రదర్స్ విబేధాలు బయటపడ్డాయి. అయితే అవన్నీ రియాలిటీ షో కోసమని చెప్పి కవర్ చేశారు. త్వరలోనే ఈ రియాలిటీ షో స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే మంచు మనోజ్.. తాను ప్రేమించిన మౌనిక మెడలో ఈ మధ్యనే మూడు ముళ్లు వేసిన సంగతి తెల్స