గత రెండు రోజులుగా మోహన్ బాబు కేంద్రంగా జరుగుతున్న వివాదం నేపథ్యంలో మోహన్ బాబు స్వయంగా ఒక ఆడియో రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది.. తాజా ఘటనలపై మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలో మనోజ్ నిన్ను నేను అల్లారుముద్దుగా పెంచాను. నీ చదువు కోసం కూడా చాలా ఖర్చు పెట్టాను, కానీ నువ్వు భార్య మాటలు విని నా గుండెల మీద తన్నావు. అంటూ మోహన్ బాబు మాట్లాడుతున్న ఆడియో ఇప్పుడు బయటికి రిలీజ్ అయింది.…