Manchu Manoj Writes a Letter to his Fans: మంచు మనోజ్ భార్య భూమా మౌనిక ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే. ఆమె త్వరలో తల్లవబోతున్న నేపథ్యంలో మంచు మనోజ్ తాజాగా అభిమానులను ఉద్దేశిస్తూ రాసిన లేక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులకు శ్రేయోభిలాషులకు నమస్కారం, అనుక్షణం మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి ఒక గొప్ప కుటుంబం మాకు అండగా ఉన్నందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం.…