Manchu Manoj Praises hanuman Movie Team: తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ఈ హనుమాన్ సినిమా రూపొందింది. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను వంటి వారి ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా చూసిన దాదాపు అందరూ సినిమా బాగుందని…