తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తోంది మిరాయ్. టాలీవుడ్‌లో వరుస ఫ్లాప్‌లతో కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. తేజా సజ్జా హీరోగా, రితిక నాయక్ హీరోయిన్‌గా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మంచి వసులు రాబడుతుంది. ముఖ్యంగా ఇందులో Also Read : Homebound : ఆస్కార్ రేసులోకి జాన్వీ సినిమా.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఎంట్రీ ప్రతినాయకుడిగా మంచు…
ప్రస్తుతం తాను ఎంతో ఆనందంగా ఉన్నానని ‘రాకింగ్ స్టార్’ మంచు మనోజ్ తెలిపారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వచ్చిన సక్సెస్‌తో తన ఫోన్ మోగుతూనే ఉందని ఎమోషనల్ అయ్యారు. అభినందనలు వస్తున్నప్పటికీ.. తనకు ఇదంతా ఓ కలలా ఉందని చెప్పారు. మిరాయ్ కథలో తనను భాగం చేసినందుకు డైరక్టర్ కార్తిక్ ఘట్టమనేనికి జన్మంతా రుణపడి ఉంటానన్నారు. కార్తిక్ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నిలబెట్టారు అని చెప్పారు. తమ్ముడు తేజ సజ్జా మరింత గొప్ప…