Manchu Lakshmi: మంచు వారి వారసురాలు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో మంచు లక్ష్మీపై ఏదో ఒక ట్రోల్ వస్తూనే ఉంటుంది. ఆమె వేషధారణ గురించో.. మాట్లాడిన మాటల గురించి ఏదో విధంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇక అవేమి పట్టించుకోకుండా మంచు లక్ష్మీ తన జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవితం గడుపుతుంది.