మంచు ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగులు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిన్న తన కుమార్తె వీడియోని ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఆమె శాంతి అంటూ క్యాప్షన్ పెట్టగా ఈ రోజు మరో ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక ఫేమస్ తత్వవేత్త చెప్పిన ఒక కొటేషన్ ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ప్రపంచంలో ఏదీ నీకు సంబంధించింది కానప్పుడు కోల్పోతావని భయపడడం ఎందుకు…
Manchu Lakshmi: మంచు మోహన్ బాబు ముద్దుల తనయగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలు చేసినా ఆమె ట్రోల్స్ బారిన పడి మరింత ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా అమెరికా ఇంగ్లిష్ మాట్లాడి అందరికి దగ్గరయింది. అభిమానులు అందరు ఆమెను ముద్దుగా మంచు అక్క అని పిలుస్తారు.