యంగ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “మంచి రోజులొచ్చాయి”. ట్యాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు కూడా చక్కని స్పందన వచ్చింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి ప